పెన్నా డెల్టాకు నీటి విడుదల

పెన్నా డెల్టాకు నీటి విడుదల

NLR: సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు మంగళవారం ఉదయం ప్రాజెక్టు ఆరవ క్రస్ట్ గేట్ నుండి మూడువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పెన్నా డెల్టా ఆయకట్టు రైతుల కొరకు రెండవ పంట సాగునీటి కొరకు ఈ నీటి విడుదలను చేపట్టినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సోమశిల జలాశయంలో నీటి నిల్వ 31.250 టీఎంసీల నీరు నిల్వ ఉంది.