పాఠశాలకు ఉచితంగా వస్తువుల పంపిణీ

NLR: కందుకూరు మండలం విక్కిరాలపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.15 వేలు విలువ చేసే వస్తువులను ఓ స్థానిక వ్యక్తి శుక్రవారం విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించాడు. అదే విధంగా అంగన్వాడీ స్కూలుకు రూ. 15 వేలు విలువ చేసే వస్తువులను అందజేశారు.