VIDEO: కలెక్టర్ కాళ్ళ మీద పడి వేడుకున్న రైతు
జనగామ జిల్లాలో ఎర్రగుళ్లపహడ్ చెందిన రైతు అజ్మీర రవి తన పొలంలో నెలరోజుల క్రితం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందని, సమస్యను అధికారులు ఎవరు పట్టించుకోవడంలేదని రైతు ఇవాళ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కాళ్ళ మీద పడి సమస్య పరిష్కరించాలని వేడుకున్నాడు. రైతు ఆవేదనను విన్నవించిన కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.