VIDEO: వలస ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి: BSP

VIDEO: వలస ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలి: BSP

BDK: చర్ల మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వలస ఆదివాసి గ్రామాలను ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా సింగసముద్రం గ్రామంలోని ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనేక సమస్యలు పార్టీ దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ఈ పర్యటనలో బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీమతి గుర్రాల దుర్గాభవాని పాల్గొన్నారు.