ఘనంగా ప్రారంభమైన సీఎం కప్ క్రీడా పోటీలు

ఘనంగా ప్రారంభమైన సీఎం కప్ క్రీడా పోటీలు

నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్‌డోర్ స్టేడియంలో సీఎం కప్ క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్‌ను తిలకించి మాట్లాడారు. క్రీడాకారులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తుందన్నారు.