కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ చెేసిన ఎమ్మెల్యే

కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ చెేసిన ఎమ్మెల్యే

జనగామ: పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బుధవారం కొడకండ్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి సాంక్షన్ అయిన వారికి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసీల్దార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్ని గ్రామాల మహిళా అధ్యక్షురాలు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు.