వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే ఫైర్
PLD: వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోవడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని ఎద్దేవా చేశారు. పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయో అని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. అలాగే, చంపుతాం, పొడుస్తామనే వారికి ప్రజలు ఓట్లు వేయరని సూచించారు.