VIDEO: అకాల వర్షాలతో కుదేలైన ఇటుక వ్యాపారస్తులు

VIDEO: అకాల వర్షాలతో కుదేలైన ఇటుక వ్యాపారస్తులు

NTR: జి.కొండూరు, మైలవరం మండలంలోని తదితర గ్రామాల్లో ఇవాళ సాయంత్రం కురిసిన అకాల వర్షాలు ఇటుక వ్యాపారస్తులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఎండలో ఆరబెట్టిన ఇటుకలు పూర్తిగా తడిసి పాడవడంతో లక్షల్లో నష్టం వాటిల్లిందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.