కూలిన చెట్లు.. తెగిన విద్యుత్ తీగలు

కూలిన చెట్లు.. తెగిన విద్యుత్ తీగలు

GNTR: వర్షం, గాలి కారణంగా గుంటూరు నగరం అస్తవ్యస్థంగా మారింది. చెట్లు కూలి విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. జీఎంసీ అధికారులు చెట్టు కొమ్మల తొలగింపు చర్యలు చేపట్టారు. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ పునరుద్ధరణ చేస్తున్నారు. కూలిన చెట్ల కారణంగా రాకపోకలు సాగించడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.