VIDEO: మధ్యాహ్నం భోజనం సరిగా లేదంటే కాల్ చేయండి..!
NLR: మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా జిల్లాలో ఎక్కడైనా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఇవ్వకపోతే నేరుగా తనకే ఫోన్ చేయాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు కాంతారావు అన్నారు. శుక్రవారం ఆయన కందుకూరులో ఆయన మాట్లాడారు. భోజనం సరిగా లేకుంటే 9966242414 నెంబర్‌కు కాల్ చేయాలని విద్యార్థులకు సూచించారు.