VIDEO: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

VIDEO: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్

ప్రకాశం: గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చెడు అలవాట్లకు బానిసై, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.