ఇదే నాకు చివరి ఎన్నికలు: ఎమ్మెల్యే అభ్యర్థి ఎమోషనల్

CTR: ఇదే నాకు చివరి ఎన్నికలు. ఇది నాకు చివరి ఎన్నికలు నా ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను. నాకు 72 ఏళ్ళ వయస్సు, నేను ఉద్యమ స్ఫూర్తితో ఈ స్ధాయికి వచ్చాను. వైసీపీలో ఎంపీ పదవి ఇస్తానన్న వద్దనుకుని టీడీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. నియోజకర్గంలోని అభివృద్ధిని కొనసాగించాలి అనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నాను.