CMRF చెక్కులను పంపిణీ చేసిన భూపేష్

CMRF చెక్కులను పంపిణీ చేసిన భూపేష్

KDP: జమ్మలమడుగు TDP పార్టీ కార్యాలయంలో ఈరోజు TDP ఇన్‌ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి రూ. 8,92,029ల సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కులను 26 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూపేష్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, సూపర్ సిక్స్ పథకాలను అందించడం కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.