దుర్గమ్మ గుడిలో చోరీ విచారణ చేపట్టిన పోలీసులు

దుర్గమ్మ గుడిలో చోరీ విచారణ చేపట్టిన పోలీసులు

WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారులో కొలువైవున్న దుర్గమ్మ గుడిలో మంగళవారం చోరీ కలకలం. దుర్గమ్మ గుడి తాళం పగలకొట్టి సుమారు 5 వేల రూపాయల నగదు 15 తులాల వెండి దొంగతనానికి పాల్పడ్డ గుర్తుతెలియని దుండగులు. బోయిని కుమారస్వామి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.