VIDEO: రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే

VIDEO: రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే

WNP: రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేంతవరకు ప్రతి ఒకరం విశ్రమించ కుండా కృషి చేయాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఘణపురం మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి సామూహిక స్థానము లభిస్తుందని ఎవ్వరు కూడా నిరాశ చెందకుండా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు.