VIDEO: నర్సీపట్నంలో బతికున్న చేపలకు డిమాండ్
AKP : నర్సీపట్నం ఫిష్ మార్కెట్‌లో బతికున్న చేపలకు డిమాండ్ రోజురోజుకి పెరుగుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా లైవ్ ఫిష్ కోసం మాంసాహార ప్రియులు ఎగబడుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు చేపల, వ్యాపారస్తులు ప్రత్యేకంగా వాటర్ టబ్ ఏర్పాటు చేసి అందులో బతికున్న చేపలను ఉంచుతారు. ఫిష్ లవర్స్ నచ్చిన చేపలను ఎంచుకొని కొనుగోలు చేస్తున్నారు.