ప్రజావాణి యధాతధం: కలెక్టర్

ప్రజావాణి యధాతధం: కలెక్టర్

KNR: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం యథాతథంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూభారతి అవగాహన సదస్సుల కారణంగా రద్దు చేయబడిన ప్రజావాణిని తిరిగి ఈ సోమవారం నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజల తమ అర్జీలను సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు.