VIDEO: 'హైకోర్టు తీర్పును అమలు చేయాలి'

VIDEO: 'హైకోర్టు తీర్పును అమలు చేయాలి'

VSP: హైకోర్టు తీర్పును అమలు చేయకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని గిరిజన జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సాలూరు మండలం జగ్గు దొరవలసలో నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం గిరిజన నాయకులు మాట్లాడుతూ.. షెడ్యూల్ ఏరియా విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి విడువకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు