ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ర్యాలీ

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ర్యాలీ

VZM: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జీవన్ రాణి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. “విజ్ఞానానికి అండగా నిలుద్దాం-ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దాం” అనే థీమ్‌తో కార్యక్రమం జరిగింది. పోషకాహారం, వ్యాయామం, సరైన నిద్రతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆమె సూచించారు.