ముగిసిన సీఎం జిల్లా పర్యటన

ముగిసిన సీఎం జిల్లా పర్యటన

ATP: యాడికిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతంగా ముగిసింది. 'జలధార' పథకం ప్రారంభించి, సాగునీటి సంఘాల బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల విజ్ఞప్తులను స్వీకరించిన అనంతరం వేములపాడు హెలిప్యాడ్ నుంచి విజయవాడకు ఆయన తిరుగు ప్రయాణమయ్యారు.