రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలలో పాల్గొన్న ఎంపీ

రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలలో పాల్గొన్న ఎంపీ

MBNR: ప్రేమ్‌నగర్‌లో కొలువుదీరిన శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయంలో ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఎంపీ డీకే ఈ ఉత్సవాలలో పాల్గొని అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాఘవేంద్రస్వామి ఆశీస్సులు పాలమూరు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు అర్చకులు ఆలయమర్యాదలతో ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.