'బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం చూపాలి'

'బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం చూపాలి'

NLG: కేంద్ర ప్రభుత్వం తక్షణమే 9 షెడ్యూల్‌లో చేర్చి 42% బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం చూపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం చింతపల్లి మండలం వీటి నగర్, మాల్, గొడకొండ్లలో బీసీ సంఘం ఆధ్వర్యంలో సభ్యులతో కలిసి శాంతియుతంగా భారీ ర్యాలీని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ వారు మద్దతు తెలిపారు.