అధికారులపై మంత్రి పార్థసారథి ఆగ్రహం
AP: ఏలూరు జిల్లా అధికారుల తీరుపై మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తంచేశారు. పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకు హాజరయ్యేందుకు ఆయన ఇవాళ నూజివీడు వెళ్లారు. అయితే రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఎవరూ అక్కడకు రాలేదు. దీంతో గైర్హాజరైన అధికారులపై ఆయన మండిపడ్డారు.