VIDEO: 'దూరంలో ఉన్న ఇళ్లకు నోటీసులు ఎందుకు ఇచ్చారు?'

VIDEO: 'దూరంలో ఉన్న ఇళ్లకు నోటీసులు ఎందుకు ఇచ్చారు?'

HYD: మూసీ పేరిట రియల్ ఎస్టేట్ దందాకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని BRS రాష్ట్ర యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. హైదర్ గూడలో మాట్లాడుతూ.. మూసీ నదికి బఫర్ జోన్ 50 మీటర్లు అన్నప్పుడు, 500 మీ. దూరంలో ఉన్న ఇళ్లకు నోటీసులు ఎందుకు ఇచ్చారని? ఇది రియల్ ఎస్టేట్ దందా కాదా అని ప్రశ్నించారు. మూసీని అడ్డం పెట్టుకుని చేసే దందాను ఆపే ప్రయత్నం చేస్తామన్నారు.