రేపు జిల్లాకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాక

రేపు జిల్లాకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాక

NGKL: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆదివారం పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొంటారని, కందికొండ రామస్వామి స్మారక అవార్డు ప్రదాన కార్యక్రమంలో పాల్గొంటారని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు శనివారం తెలిపారు. రేపు ఉదయం 10:30కు జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.