'డబుల్ బెడ్ రూమ్' ఇళ్లపై కీలక ఆదేశాలు

'డబుల్ బెడ్ రూమ్' ఇళ్లపై కీలక ఆదేశాలు

TG: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో లబ్ధిదారులు నివసించకుంటే వాటిని రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. అబ్ధిదారులు ఆయా ఇళ్లలో తప్పక ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ మేరకు ఆర్డీవోలు, డిప్యూటీ కమిషనర్లు ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్2 లిస్ట్ నుండి పేదలను గుర్తించాలని.. ఆపై రద్దు అయిన ఇళ్లను వారికి కేటాయించాలని ఆదేశాలు జారీ చేశారు.