VIDEO: జాల్లపాలెం ఆలయానికి పోటెత్తిన భక్తులు

VIDEO: జాల్లపాలెం ఆలయానికి పోటెత్తిన భక్తులు

ప్రకాశం: కొండపి మండలంలోని జాళ్ళపాలెంలో నేడు బ్రహ్మంగారి తిరుణాల జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. క్యూలలో రెండు గంటలకు పైగా నిలబడాల్సి వస్తుందని భక్తులతెలిపారు. స్వామివారి దర్శనం గంటకుపైగా సమయం పడుతుందనీ భక్తులు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాలనుండి భారీగా స్వామివారి దర్శనానికి భక్తులు వచ్చారు.