రేపు పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల

రేపు పదో తరగతి హాల్‌టికెట్లు విడుదల

TG: పదో తరగతి హాల్‌టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈసారి మూడు రకాలుగా అందుబాటులో ఉంటాయి. వీటిని బోర్డు వెబ్‌సైట్‌లో విడుదల చేయడంతో పాటు తల్లిదండ్రుల వాట్సాప్‌కు సైతం పంపిస్తారు. అదే తేదీలోపు ప్రింటెడ్ హాల్‌టికెట్లను స్కూళ్లకు చేరవేస్తారు. హాల్‌టికెట్ల కోసం http://bse.telangana.gov.in వెబ్‌సైట్‌నూ సంప్రదించవచ్చు.