ముప్పాళ్లలో విద్యుత్ శాఖ విస్తృత తనిఖీలు

PLD: ముప్పాళ్లలో విద్యుత్ విస్తృత తనిఖీలు సోమవారం నిర్వహించారు. చట్ట విరుద్ధంగా విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 8 మందికి రూ.13 వేలు10 మందికి రూ. 1.55 లక్షలు జరిమానాగా విధించారు. అనుమతించని కేటగిరీలో విద్యుత్ వాడుతున్న 5 మందికి రూ. 20 వేలు, అదనంగా విద్యుత్ వినియోగించిన 114 మందికి రూ.4.60 లక్షలు విధించారు. మొత్తం రూ.6.48 లక్షల అపరాధ రుసుము విధించారు.