గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ

గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ

NLR: బుచ్చి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో దాతల సహకారం టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి సహాయంతో పౌష్టికాహారాన్ని గర్భిణీలకు పంపిణీ కార్యక్రమం జరిగింది. వైద్య అధికారి పద్మజ పాల్గొని గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. గర్భవతులు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. సరైన సమయంలో డాక్టర్‌లను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలన్నారు.