జిల్లాలో నాతవరంలో మరిడిమాంబ పండగ

జిల్లాలో నాతవరంలో మరిడిమాంబ పండగ

AKP: నాతవరంలో ఈ నెల 21న శ్రీమరిడిమాంబ పండగను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కమిటీ వారు ఇవాళ తెలిపారు. పండుగ నేపధ్యంలో ఇప్పటికే విద్యుత్ అలంకరణ, అమ్మవారి విగ్రహానికి రంగులు వేసి ముస్తాబు చేస్తున్నామన్నారు. సాయంత్రం వివిధ సాంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.