రేపు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

రేపు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్

SKLM: ఈ నెల 16న శుక్రవారం ఉదయం 10.00 గంటలకు, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం చేపడుతున్నామని పథక సహాయ సంచాలకులు కవిత తెలిపారు. గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 నుండి 12 వరకు వినతులు స్వీకరిస్తామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.