దేశంలో ఇంధన కొరత లేదు: కేంద్రమంత్రి

దేశంలో ఇంధన కొరత లేదు: కేంద్రమంత్రి

దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కష్టాల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవని తెలిపారు. ఈ పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు.