బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

GDL: అలంపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఆదివారం ఎమ్మెల్యే విజయుడు అందజేశారు. వడ్డేపల్లి మండలం పరిధిలోని తనగల గ్రామానికి చెందిన కమ్మరి రాఘవేంద్ర ఆచారికి మెరుగైన చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.31,500 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.