హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన కార్పొరేటర్

హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన కార్పొరేటర్

MBNR: కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్‌లో కార్పొరేటర్ కురువ మంజుల శ్రీశైలం మంగళవారం రాత్రి నూతన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. వార్డు ప్రజల సంక్షేమం కోసం డివిజన్‌లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యతను ఇస్తామని వెల్లడించారు. సమస్యలుంటే ప్రజలు తనను సంప్రదించాలన్నారు.