ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

అన్నమయ్య: చిన్నతిప్పసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా జిల్లా వైద్య అధికారి డా. లక్ష్మి నరసయ్య తనిఖీ చేసి, వ్యాక్సిన్, స్టాఫ్ అటెండన్స్, ఓపీ, డెలివరీ, ఫార్మసీ, యన్సీడీ, ఐడీఎస్ పి, పీఎంవీవీవై, ఇమ్మ్యూనైజషన్ వంటి రిజిస్టర్లును పరిశీలించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు అన్ని అందుబాటులో ఉన్నాయని ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.