నెలాఖరులోగా డీసీసీ కార్యవర్గం పూర్తి
SRPT: ఈ నెలాఖరులోగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని అధిష్టానం ఖరారు చేసే అవకాశం ఉందని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య తెలిపారు. పదవులు ఆశించే వారి పేర్లతో కూడిన జాబితాల రూపకల్పన పూర్తయిందన్నారు. త్వరలోనే కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. వచ్చే నెలాఖరులో మండల కమిటీలు, గ్రామ కమిటీలు, బూత్ స్థాయి కమిటీలను పూర్తి చేస్తామన్నారు.