నిమిషాల్లో నిర్ణయం తీసుకున్న పవన్ 

నిమిషాల్లో నిర్ణయం తీసుకున్న పవన్ 

AP: కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధాన కార్యక్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లూరి జిల్లా నుంచి కానిస్టేబుల్‌గా ఎంపికైన లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని వేదికపై సీఎం చంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా సీఎం వేదికపై ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పవన్.. సభ ముగిసేలోగా అనుమతులు మంజూరు చేశారు.