అంగన్వాడీ చిన్నారులకు ఆటల పోటీలు

అంగన్వాడీ చిన్నారులకు ఆటల పోటీలు

KNR: జాతీయ క్రీడా దినోత్సవ వారోత్సవాల ప్రారంభోత్సవాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా సప్తగిరి కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక, అంగన్వాడి చిన్నారులకు ఆటలు పోటీలు నిర్వహించారు. అంగన్వాడి చిన్నారులు, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల రన్నింగ్ పోటీలను కలెక్టర్ స్వీయంగా తిలకించారు.