ముగుస్తున్న ఇండిగో సంక్షోభం

ముగుస్తున్న ఇండిగో సంక్షోభం

దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ సంక్షోభం ముగుస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న 1650 సర్వీసులు నడిచాయి. 650 సర్వీసులు రద్దు అయ్యాయి. రేపు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే ప్రయాణికుల టికెట్ల సొమ్ము రూ.610 కోట్లు ఇండిగో సంస్థ రీఫండ్ చేసింది.