వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్యే దగ్గుపాటి స్ట్రాంగ్‌ కౌంటర్‌

వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్యే దగ్గుపాటి స్ట్రాంగ్‌ కౌంటర్‌

ATP: జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నగరంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 450 ఎకరాల ఆస్తి అనంతకు ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. "మీ రాజకీయమే వ్యాపారంగా మారింది. 70 ఏళ్ల వయసులో జగన్‌రెడ్డిలా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని" మండిపడ్డారు.