జిల్లాలో రేపే జాతీయ లోక్ అదాలత్

జిల్లాలో రేపే జాతీయ లోక్ అదాలత్

KDP: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపే జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సీ. యామిని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీ‌కి తగిన క్రిమినల్ కేసులతో పాటు, ఇరు పార్టీల అంగీకారంతో అన్ని రకాల సివిల్ కేసులను పరిష్కరిస్తామన్నారు. శనివారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అదాలత్ నిర్వహిస్తామన్నారు.