VIDEO: పెన్ను క్యాప్ మింగిన బాలుడు.. కాపాడిన వైద్యులు

VIDEO: పెన్ను క్యాప్ మింగిన బాలుడు.. కాపాడిన వైద్యులు

MNCL: పెన్ను క్యాప్ మింగిన బాలుడికి ఎండోస్కోపీ చేసి వైద్యులు తొలగించారు. నస్పూర్‌లో అఖిల్ అనే బాలుడు ఆడుకుంటూ పెన్ను క్యాప్ మింగేసాడు. అది గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఎండోస్కోపీ ద్వారా చాకచక్యంగా పెన్ను క్యాప్‌ను తొలగించారు. దీంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది.