30ఏళ్ళ నిరీక్షణ సహకారం అయింది: మంత్రి
కోనసీమ: 30ఏళ్ళ నిరీక్షణ ఈ రోజు సహకారం అయిందని రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లొల్ల లాకులకు నిధులు మంజూరు కావడం శుభ పరిణామం అని మంత్రి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి రావులపాలెం టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృషి ఫలించింది అన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు సాగునీరుకి ఇబ్బందులు లేకుండా ఉన్నారన్నారు.