శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే శిరీష 
➢ జిల్లా బీజేపీ మోర్చా మహిళ అధ్యక్షురాలు పైడి సింధూరను అభినందించిన ఎమ్మెల్యే గోండు శంకర్రావు
➢ టెక్కలిలో వైభవ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు 
➢ ఆమదాలవలసలో జిల్లా సీఐటీయూ వ్యవస్థాపకులు కొండయ్య మృతి