' అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం'

' అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం'

కృష్ణా: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. శుక్రవారం గన్నవరం నియోజకవర్గంలో "అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్" పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రైతులకు ఆర్థిక ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు.