గోల్డ్ మెడలిస్ట్‌ను అభినందించిన ఎస్పీ

గోల్డ్ మెడలిస్ట్‌ను అభినందించిన ఎస్పీ

VZM: ఇటీవల ముంబైలో ప్రభుత్వం నిర్వహించిన "ఒలింపియా అమెచూరు ఇండియా" బాడీ బిల్డింగ్ పోటీలో వీల్ చైర్ విభాగంకు సంభందించి జరిగిన పోటీలో జిల్లాకు చెందిన బాడీ బిల్డర్ ఈదుబిల్లి సూర్యనారాయణ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్బంగా ఆయన సోమవారం ఎస్పీ దామోదర్‌ను కలిశారు. అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని ఎస్పీ ప్రశంశించారు.