కేసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

కేసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

AP: రాష్ట్ర మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తన అరెస్టు అక్రమమని, పక్క రాష్ట్రంలో ఉంటే అరెస్టు చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదంటూ వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది.