ఫాజుల్‌నగర్ సర్పంచ్‌గా గడ్డం లికిత గెలుపు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గడ్డం లిఖిత ఘన విజయం సాధించారు. ఆమె కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసి విజయం సాధించినట్లు తెలిపారు. లిఖిత గెలుపు పట్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.