‘నర్సంపేట పట్టణాన్ని 'మోడల్ సిటీ'గా తీర్చిదిద్దుతాం'

‘నర్సంపేట పట్టణాన్ని 'మోడల్ సిటీ'గా తీర్చిదిద్దుతాం'

WGL: MLA దొంతి మాధవరెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని 'మోడల్ సిటీ' గా తీర్చిదిద్దుతామని మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండం శ్రీలక్ష్మీ-రామానంద్ తెలిపారు. ఇవాళ ఉదయం వారు 27వ వార్డులో క్షేత్రస్థాయిలో పర్యటించారు. పారిశుధ్యం, సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను వారు పరిశీలించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి పట్టణ రూపురేఖలను మారుస్తామన్నారు.